India Vs Australia 2019 : Dhoni Inches Closer To Major Landmark In International Cricket | Oneindia

2019-03-07 344

MS Dhoni might be aging but it has not stopped the veteran to finish matches or reach landmarks on the international circuit. As India looks set to host Australia in the third One-Day International (ODI) on Friday, the veteran inches closer to achieve a major landmark
#indiavsaustralia
#australiainindia2019
#ranchi
#msdhoni
#cricket
#teamindia
#sachintendulkar
#rahuldravid
#viratkohli

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు ధోని 33 పరుగుల దూరంలో ఉన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మూడో వన్డే జరగనుంది.రాంచీ వేదికగా జరగనున్న ఈ వన్డేలో ధోని ఈ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోని ఇప్పటివరకు సాధించిన పరుగులు 16,967. ఇందులో ఆసియా ఎలెవన్‌ జట్టు తరుపున ఆడినవి కూడా ఉన్నాయి. దీంతో మొత్తం 528 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోని 16 సెంచరీలు, 106 హాఫ్‌ సెంచరీలు చేశాడు.